బహ్రెయిన్ న్యాయ నిపుణుడు డాక్టర్ హుస్సేన్ అల్-బహర్నా మృతి

- June 30, 2025 , by Maagulf
బహ్రెయిన్ న్యాయ నిపుణుడు డాక్టర్ హుస్సేన్ అల్-బహర్నా మృతి

మనామా: 1973 బహ్రెయిన్ రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహాయపడిన న్యాయ నిపుణుడు.. దాదాపు పావు శతాబ్దం పాటు న్యాయ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేసిన డాక్టర్ హుస్సేన్ అల్ బహర్నా.. ఆదివారం 93 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5 గంటలకు అల్ హూరా స్మశానవాటికలో జరుగుతాయని అధికారులు ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com