కేసీఆర్‌కు అనారోగ్యం..ఆస్పత్రిలో చేరిక..
- July 03, 2025
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనారోగ్యం బారినపడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం కేసీఆర్ కు పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ కు మెడికల్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ కు అనారోగ్యం అని తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







