'ఎల్ 7' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల
- July 14, 2016
అరుణ్ అదిత్, పూజా ఝవేరీ జంటగా రూపుదిద్దుకుంటున్న 'ఎల్ 7' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. యువతి వేషంలో ఓ యువకుడుకనిపిస్తూ.. ఫస్ట్‌లుక్ కాస్త విభిన్నంగా ఉంది. ముకుంద్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి. ఓబుల సుబ్బారెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరవింద్ శంకర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







