మంత్రి గంటా కుమారుడు రవితేజ హీరోగా సినిమా షూటింగ్..
- July 14, 2016
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ గురువారం రామానాయుడు స్టూడియోస్ లో ప్రారంభమైంది.రవితేజ నటిస్తున్న ఈ సినిమాలోని సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు క్లాప్ కొట్టారు. సినీ సంభాషణల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. అలాగే తొలిషాట్ కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కాళహస్తి చిత్రం ద్వారా గంటా రవితేజ తెరంగేట్రం చేస్తున్నారు
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







