బహ్రెయిన్ లో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్..!!
- July 06, 2025
మనామా: బహ్రెయిన్ లో వీధి కుక్కల స్టెరిలైజేషన్ మునిసిపాలిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెలలో ప్రారంభించనుంది. శస్త్రచికిత్స ద్వారా వీధి కుక్కల సంఖ్యను తగ్గించనుంది. ఈ నెలలో కొత్త టెండర్ జారీ చేయబడుతుందని భావిస్తున్నారు. వీధి కుక్కల జనాభాను మానవీయంగా, స్థిరమైన రీతిలో నిర్వహించడం లక్ష్యంగా సమగ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి పశువైద్య సంస్థలను ఆహ్వానిస్తుంది.
2018లో ప్రారంభంలో ప్రారంభమైన ఈ ప్రచారం దాదాపు ఒక సంవత్సరం క్రితం నిలిపివేశారు. ఇప్పుడు, జంతు సంక్షేమం - ప్రజారోగ్యాన్ని నిర్ధారిస్తూ పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ తన ప్రయత్నాలను పునరుద్ధరిస్తోంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







