ఒమన్ లో 18 మంది ఇథియోపియన్స్ అరెస్టు..!!
- July 06, 2025
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ కమాండ్ కు చెందిన రాయల్ ఒమన్ పోలీసులు..హైమాలోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో ఇథియోపియన్ జాతీయతకు చెందిన పద్దెనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారు చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారని తెలిపారు.వలస చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని, జాతీయ భద్రతను నిర్వహించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా వారిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







