SR528 బిలియన్లు.. ప్రపంచంలోని టాప్ డోనర్లలో సౌదీ అరేబియా..!!
- July 06, 2025
రియాద్: సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా అందించే ఆర్థిక సహాయం మొత్తం విలువ సుమారు SR528.4 బిలియన్లు ($140.9 బిలియన్లు) అని సౌదీ సహాయ వేదిక వెల్లడించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దాతలలో ఒకటిగా సౌదీ తన స్థానాన్ని నిలుపుకుందన్నారు.
సౌదీ అధికారిక వేదిక వెల్లడించిన ప్రకారం, సౌదీ సహాయం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందిన దేశాల జాబితాలో ఈజిప్ట్ మొత్తం $32.49 బిలియన్లతో అగ్రస్థానంలో ఉంది. తరువాత యెమెన్ $27.69 బిలియన్లు, పాకిస్తాన్ $13.19 బిలియన్లతో ఉన్నాయి. అత్యధికంగా ప్రయోజనం పొందిన దేశాల జాబితాలో సిరియా($7.53 బిలియన్), ఇరాక్: $7.33 బిలియన్, పాలస్తీనా: $5.37 బిలియన్లు ఉన్నాయి.
మానవతా సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో ప్రజలు, దేశాలకు మద్దతు ఇవ్వడం మరియు స్థిరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా సౌదీ అరేబియా తన మానవతా, అభివృద్ధి పాత్రకు నిబద్ధతను ప్రతిబింబిస్తాయన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







