ఉషా దంతవైద్యశాల వారిచే ఎస్వీ పబ్లిక్ స్కూలు లో ఉచిత దంత వైద్య శిబిరం
- July 14, 2016
స్థానిక బచ్చుపేట హిందూ కాలేజీ ఆవరణలోని ఎస్వీ పబ్లిక్ స్కూల్ లో గురువారం ఉదయం నుంచీ ఉషా దంత వైద్యశాల వారు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జొన్నలగడ్డ ఉషాకాంతి, డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ లీలారాణి సాయంత్రం వరకూ ఉండి రెండు వందలకు పైగా పిల్లలకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించారు. దంత సంరక్షణ బాగా చేసుకుంటున్న పిల్లలకు బహుమతులిచ్చి ప్రోత్సహించారు. డాక్టర్ ఉషా కాంతి మాట్లాడుతూ రోజుకు రెండు సార్లైనా పళ్ళు తోముకోవాలనీ, చాక్లెట్లు, పళ్లకు అంటుకునే పదార్ధాలు తిన్న వెంటనే పుక్కిలించి శుభ్రపరచుకోవటం అలవాటు చేసుకుంటే పిప్పి పళ్ళు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. పరీక్షించిన పిదప పిల్లలందరికీ సూచనలతో కూడిన పత్రాలను, బ్రష్షు, పేస్టులు పంచారు.


తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







