బ్యాంకింగ్ ఫ్రాడ్ మెసేజులు.. అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- July 07, 2025
కువైట్: అనధికారిక మార్గాల ద్వారా బ్యాంకింగ్ లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరూ అడగరని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకింగ్ సమాచారాన్ని కోరుతూ..మోసపూరిత మెసేజులకు స్పందించి బాధితులుగా మారవద్దని ప్రజలను హెచ్చరించింది. ప్రజల నుండి ఆర్థిక వివరాలను కోరుతూ ఫేక్ మెసేజులు లేదా నకిలీ పత్రాలతో ఎటువంటి సంబంధం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి మోసపూరిత ప్రయత్నాలను వెంటనే నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!







