ఒమన్ లో సైబర్ ఫ్రాడ్.. విదేశీ జాతీయుడు అరెస్టు..!!
- July 12, 2025
మస్కట్: సైబర్ నేరాలకు పాల్పడిన చైనా పర్యాటకుడిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. అధికారిక వర్గాల ప్రకారం, అనుమానితుడు స్థానిక నివాస నెట్వర్క్ వ్యవస్థల్లోకి చొరబడ్డాడు. ఇందుకు అధునాతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించాడని అధికారులు తెలిపారు. మోసపూరిత కార్యకలాపాలను నిర్వహించడం లక్ష్యంగా సమీపంలోని మొబైల్ పరికరాలకు మోసపూరిత మెసేజులను పంపడం కోసం ఫేక్ నెట్వర్క్ను సృష్టించినట్లు ఆరోపించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!