ఐహెచ్సీ సంస్థ పేరు, లోగోను ఉపయోగించి ఆన్లైన్ స్కామ్..!!
- July 13, 2025
యూఏఈ: యూఏఈలో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (ఐహెచ్సి) పేరు, లోగో పేరుతో ఆన్ లైన్ స్కామ్ కు పాల్పడుతున్నట్లు కంపెనీ హెచ్చరించింది. జాబ్స్ పేరుతో ఇప్పటికే అనేక మందిని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్కామర్లు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ వివరాలు వంటి యుఏఈ నివాసితుల వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారని అబుదాబిలో కంపెనీ ప్రధాన కార్యాలయం హెచ్చరించింది.
"కంపెనీ పేరు, ఉద్యోగి పేర్లు, కంపెనీ లోగోను స్కామర్లు ఆన్లైన్లో మోసపూరిత పెట్టుబడి అవకాశాలు, ఉద్యోగాల కోసం ఉపయోగిస్తున్నారు. ఫీజు లేదా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులు/సంస్థలను వ్యక్తిగత, వ్యాపార సమాచారం, క్రెడిట్ కార్డ్ /లేదా బ్యాంక్ వివరాలను అందించమని అడుగుతున్నారని IHC ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటోంది." అని కంపెనీ అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!







