కన్నతల్లిని కసితీరా కత్తిపోట్లతో కడతేర్చిన కసాయి కొడుకు

- July 15, 2016 , by Maagulf
కన్నతల్లిని  కసితీరా కత్తిపోట్లతో కడతేర్చిన కసాయి కొడుకు

నవమాసాలు కడుపులో దాచుకొని కని పెంచిన కన్నకొడుకే ఆమె పాలిట మృత్యువు అవుతాడని బహుశా  తల్లి ఆనాడు ఉహించలేదు...తల్లి కొడుకుల అపురూప బంధానికి మాయని మచ్చని మిగిల్చెడు... దుర్మార్గుడు... వివరాలలోకి వెళితే , సౌదీ అరేబియాలో 27 ఏళ్ల నరరూప రాక్షసుడు వంటగదిలో కత్తి తీసుకొని తన మాతృమూర్తిని అనేక సార్లు పొడిచి హతమార్చినట్లు స్థానిక వార్తాపత్రికలు గురువారం నివేదించాయి. తన 50 ఏళ్ల తల్లి తో ఒక తీవ్రమైన వాదనకు దిగి ఆగ్రహంతో ఉగిపొతూ, ఉన్మాది  వంటగదిలో కత్తి తీసుకొని పొడవడంతో ఇరుగుపొరుగువారు నిర్ఘాంతపోయారు..వెంటనే సబక్  పడమర ఖ్లైస్  పట్టణంలో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారుఆమె శరీరంలోని వివిధ భాగాలలో ఆమె కుమారుడు కత్తితో పొడిచిన పోట్ల కారణంగా మహిళ అక్కడికక్కడే మరణించిందని  పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com