ఔటర్ రింగ్‌రోడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
- July 15, 2016
హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన బాహ్య వలయ రహదారి(ఔటర్ రింగ్‌రోడ్) శుక్రవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఘట్కేసర్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించిన 21కిలోమీటర్ల మార్గాన్ని మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. దీంతో ఓఆర్ఆర్ పూర్తిస్థాయిలో 158 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలోనే అత్యంత పొడవైన ఔటర్ రింగ్‌రోడ్డుగా హైదరాబాద్ ఓఆర్ఆర్ రికార్డులకెక్కింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







