స్వంత పనిపై వెళుతున్న కింగ్ సల్మాన్ , రాజకుమారునికి రాష్ట్ర వ్యవహారాల నిర్వహణ భాద్యత

- July 15, 2016 , by Maagulf
స్వంత పనిపై వెళుతున్న కింగ్ సల్మాన్ , రాజకుమారునికి  రాష్ట్ర వ్యవహారాల నిర్వహణ భాద్యత

 

 

జెడ: రెండు ప్రవిత్ర మసీదుల  సంరక్షకుడైన కింగ్ సల్మాన్  సౌదీ అరేబియా బయట ఒక ప్రైవేటు యాత్రకు వెళ్లారు. గురువారం నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని  కింగ్ సల్మాన్ లేని సమయంలో, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్  రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరిస్తారని రాయల్ కోర్ట్ నివేదించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com