రేపు విడుదలకానున్న 'చుట్టాలబ్బాయి' పాటలు
- July 15, 2016
టాలీవుడ్ యాక్టర్ ఆది నటిస్తోన్న తాజా చిత్రం చుట్టాలబ్బాయి. వీరభద్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చుట్టాలబ్బాయి ఆడియో రేపు శిల్పకళావేదికగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఆదికి జోడీగా నమిత ప్రమోద్ నటిస్తోండగా..సాయికుమార్, బ్రహ్మానందం, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







