భారతదేశంలో కువైట్ రాయబారి..సంబంధాలు బలోపేతం..!!
- July 23, 2025
కువైట్: భారతదేశంలో కువైట్ రాయబారి మిషాల్ అల్-షమాలి పర్యటించారు. గత మూడు శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన కువైట్ - భారతదేశం మధ్య బలమైన, చారిత్రాత్మక సంబంధాలను హైలైట్ చేశారు. ఈ సంబంధం ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుందని, వివిధ రంగాలలో రెండు దేశాలకు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. త్వరలో న్యూఢిల్లీలో జరగనున్న జాయింట్ హై కమిటీ, పొలిటికల్ కన్సల్టేషన్స్ కమిటీ సమావేశాలతో సహా కువైట్, భారతదేశం నుండి సీనియర్ అధికారుల మధ్య జరగనున్న సమావేశాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







