974 బీచ్ లలో10-రోజులపాటు సమ్మర్ ఈవెంట్స్.. మహిళలకు ప్రత్యేకం..!!
- July 23, 2025
దోహా, ఖతార్: మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ జూలై 24 నుండి ఆగస్టు 2 వరకు 974 బీచ్‌లో 10-రోజులపాటు ప్రత్యేకంగా సమ్మర్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమం సురక్షితమైన, ప్రైవేట్ వాతావరణాన్ని అందిస్తుంది. వినోదం, విశ్రాంతితో నిండి ఉంటుందని, ఇది బీచ్‌సైడ్ తో ఉత్సాహభరితమైన అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేకమైన స్థలాన్ని అందిస్తాయని, సౌకర్యంతోపాటు వారికి భద్రతను అందిస్తాయని తెలిపారు.
మహిళలకు ప్రత్యేక రోజులు..షెడ్యూల్:
జూలై 26, జూలై 29, ఆగస్టు 2.
ప్రవేశ రుసుము:
• పెద్దలు: QR35
• వైకల్యాలున్న వ్యక్తులు: ఉచితం
• 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు: QR15
• 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు: ఉచితం
• VIP కారు యాక్సెస్: QR150
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







