ఖరీఫ్ సీజన్‌లో మత్స్యకారులకు ROP హెచ్చరిక..!!

- July 23, 2025 , by Maagulf
ఖరీఫ్ సీజన్‌లో మత్స్యకారులకు ROP హెచ్చరిక..!!

మస్కట్: ఖరీఫ్ సీజన్‌లో సముద్రంలోకి వెళ్లడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రాయల్ ఒమన్ పోలీస్ (ROP) మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ కాలంలో అల్లకల్లోలంగా ఉండే సముద్ర పరిస్థితుల కారణంగా అన్ని మత్స్యకారులు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది.

అత్యంత అల్లకల్లోలమైన సముద్రంలో అలలు తీవ్రంగా ఉంటాయని, దీని వలన చేపలు పట్టడం ప్రమాదకరంగా మారుతాయని ROP హైలైట్ చేసింది. అందువల్ల, ఈ కాలంలో చేపలు పట్టడానికి వెళ్లకూడదని సలహా జారీ చేసింది. మత్స్యకారులు అధికారిక వాతావరణ అప్డేట్ లను ఫాలో కావాలని, అధికారులు జారీ చేసిన అన్ని సముద్ర భద్రతా సూచనలను పాటించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com