యూఏఈ ట్రాఫిక్ హెచ్చరిక: కీలక రహదారులు మూసివేత..!!
- July 26, 2025
యూఏఈ: దుబాయ్ (ఎమిరేట్స్ రోడ్) వైపు అల్ బాడియా కూడలి వద్ద అల్ జామియా రోడ్, అల్ ముజావాద్ రోడ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యూఏఈ ఇంధన, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపింది.
జూలై 26 తెల్లవారుజామున 1 గంట నుండి జూలై 28 ఉదయం 5 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రత్యామ్నాయంగా మలిహా రోడ్లోని అల్ హౌషి వంతెన ద్వారా పశ్చిమ దిశగా వెళ్లే ట్రాఫిక్ను మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







