UAE లాటరీ: తాజా డ్రాలో ఏడుగురు విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000
- July 27, 2025
యూఏఈ: UAE లాటరీ తన తాజా లక్కీ డే డ్రా ఫలితాలను వెల్లడించింది. ఏడుగురు అదృష్ట విజేతలు ఒక్కొక్కరికి Dh100,000 గెలుచుకున్నారు.
డేస్ విభాగం నుండి ఈ వారం విజేత సంఖ్యలు: 22, 25, 12, 30, 14, 24. మంత్లీ సంఖ్య 6. జాక్‌పాట్ గెలవడానికి, పాల్గొనేవారు ఆరు రోజుల సంఖ్యలను ఏ క్రమంలోనైనా.. సరైన మంత్లీ సంఖ్యతో సరిపోల్చాలి.
Dh100,000 గెలిచిన లక్కీ ఛాన్స్ ID లు:
CV7230763
CJ6094818
CY7521987
DB7827274
CP6623672
BU4532149
BG3180891
UAE లాటరీ Dh500,000 వరకు బహుమతులను అందించే రెండు అదనపు గేమ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. EQL గేమ్స్ అందించిన జెమ్‌స్టోన్ రిచెస్, స్పోర్ట్స్ మానియా. వీటి కోసం ప్రవేశ ధరలు Dh2 నుండి Dh50 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







