అజ్మాన్లో ఫేక్ కరెన్సీ కేసులో 9 మందికి జైలు శిక్ష
- July 27, 2025
UAE:అజ్మాన్లో ఫేక్ కరెన్సీ మార్పిడి కేసులో తొమ్మిది మందికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు.అజ్మాన్ ఫెడరల్ ప్రైమరీ కోర్టు నిందితులను దొంగిలించిన మొత్తాన్ని(Dh400,000) తిరిగి చెల్లించాలని ఆదేశించింది.శిక్ష అనుభవించిన తర్వాత వారిలో ఏడుగురిని దేశం నుండి బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
కేసు వివరాల ప్రకారం..మెరుగైన రేటును అందిస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు Dh400,000 విలువైన US డాలర్లను మార్పిడి చేసేందుకు వెళ్లగా ఈ చోరీ జరిగింది. నిందితులు చెప్పిన చోటుకు వెళ్లిన బాధితుడిని తాము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులమని బెదిరించి, బాధితుడిని ఏమార్చి అతని వద్ద ఉన్న నగదును చోరీ చేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







