నిబంధనల్లో స్వల్ప మార్పులతో షాదీ ముబారక్
- July 16, 2016
రాష్ట్రంలోని ముస్లిం యువతుల పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు ఇవాళ ఈ పథకంలోని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేసింది. కళ్యాణలక్ష్మి తరహాలో తహశీల్దార్ల ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలించనున్నారు. షాదీముబారక్ లబ్దిదారుల జాబితాకు స్థానిక ఎమ్మెల్యేలు ఆమోదం తెలుపనున్నారు. శాసన సభ్యుల చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులను అందజేయనున్నారు. కాగా, పేద దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కుటుంబాల్లోని పెళ్లీడు ఆడకూతళ్లకు అందిస్తున్న విధంగా పేద ముస్లిం యువతుల పెళ్లి ఖర్చుల కోసం ప్రభుత్వం షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో లబ్దిదారు పెళ్లి కూతురు ఖాతాలో ప్రభుత్వం రూ.51 వేలు జమ చేస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







