ఆగస్ట్ 5 న విడుదల కానున్న 'మనమంతా' సినిమా
- July 16, 2016
మలయాళ నటుడు మోహన్‌లాల్, నటి గౌతమి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మనమంతా' చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా విడుదల విషయాన్ని వెల్లడిస్తూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. నాలుగు కథలు, మూడు భాషల్లో ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మహేష్ శంకర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







