పెరుగుతున్న ఫేక్ మెసేజులపై GOSI హెచ్చరిక..!!
- August 02, 2025
మనామా: జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) ఎలక్ట్రానిక్ లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం లేదా అప్డేట్ ల పేరిట అభ్యర్థించే మోసపూరిత ఫేక్ మెసేజుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ కస్టమర్లను హెచ్చరించింది. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. మెసేజులు లేదా లింక్‌ల ద్వారా వ్యక్తిగత డేటాను ఎప్పుడు అడగమని తన ప్రకటనలో GOSI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







