ఖతార్ లో పెరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలు..!!
- August 05, 2025
దోహా, ఖతార్: ఖతార్ లో పర్యావరణ ఉల్లంఘనలు పెరగడంపై పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో మొత్తం 1,434 ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తన తాజా నివేదికలో తెలిపింది.
అత్యధికంగా 85 ఉల్లంఘనలు పర్మిట్లు లేకుండా పనిచేయడంపై జారీ చేసినట్లు పేర్కొంది. లైసెన్స్‌లు లేకుండా క్యాంపింగ్‌కు సంబంధించి 64 ఉల్లంఘనలు, వ్యర్థాలను అక్రమంగా పారవేయడం గురించిన 33 ఉల్లంఘనలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక వింటర్ క్యాంప్స్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ కోసం 1,100 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







