'చుట్టాలబ్బాయి' ట్రైలర్ ఆది సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు..
- July 16, 2016
వీరభద్రమ్ దర్శకత్వంలో ఆది కథానాయకుడిగా నటించిన 'చుట్టాలబ్బాయి' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆది సోషల్‌మీడియా ద్వారా ఆదివారం ఈ ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శనివారం ఈ చిత్రం ఆడియోను విడుదల చేశారు. శ్రీఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. నమిత ప్రమోద్, సాయికుమార్, బ్రహ్మానందం, పోసాని, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో 'చుట్టాలబ్బాయి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







