'ప్రేమమ్' టీం నార్వేలో
- July 17, 2016
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమమ్'. ఈ చిత్ర బృందం ప్రస్తుతం నార్వేలో ఉన్నట్లు తెలుస్తోంది. కథానాయకి శ్రుతిహాసన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నార్వేలో నాగచైతన్య, చందు మొండేటితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నార్వేలో ప్రేమమ్ టీంతో చాలా సంతోషంగా గడిపానని పోస్ట్ చేశారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో విజయం సాధించిన 'ప్రేమమ్' చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







