కువైట్ లో 489 వాహనాలు సీజ్..!!
- August 07, 2025
కువైట్: కువైట్ లో రోడ్ సైడ్ వదిలేసిన అనేక కార్లను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఇలా జులై నెలకు సంబంధించి 489 వాహనాలను సీజ్ చేసినట్లు ఫర్వానియా మునిసిపాలిటీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. రోడ్ సైడ్ వాహనాలను పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని రోడ్ సేఫ్టీ డైరెక్టర్ మహమ్మద్ అల్-జబా అన్నారు. అలాగే, ప్రజా పరిశుభ్రతకు సంబంధించి జూలై నెలలో 516 నోటీసులు జారీ చేసినట్లు ప్రకంటించారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







