ఖతార్ బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన వృద్ధి నమోదు..!!
- August 07, 2025
దోహ: ఖతార్ లో బ్యాంకింగ్ రంగం స్థిరమైన వృద్ధితో దూసుకుపోతుంది. గతేడాది జూన్ నెలతో పోల్చితే ఈ ఏడాది జూన్ నెలలో ఖతార్ బ్యాంకింగ్ రంగం బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఖతార్ లోని వాణిజ్య బ్యాంకుల ఆస్తులు, దేశీయ డిపాజిట్లు, క్రెడిట్ మరియు మనీ సఫ్లైలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
వాణిజ్య బ్యాంకుల మొత్తం ఆస్తులు గతేడాది జూన్ నెలలో QR2 ట్రిలియన్లు ఉండగా, ఈ ఏడాది 6.3 శాతం పెరిగి QR2.13 ట్రిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో మొత్తం దేశీయ డిపాజిట్లు 1.9 శాతం పెరిగి QR850.5 బిలియన్లకు చేరుకున్నాయి. ఇక మొత్తం దేశీయ క్రెడిట్ 5.2 శాతం పెరిగి QR1.33 ట్రిలియన్లకు చేరుకుంది. నగదు, చెకింగ్ డిపాజిట్లు మరియు బ్రాడ్ మనీ సప్లై 1.1 శాతం పెరిగి QR740.3 బిలియన్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







