రియాద్ ప్రాంతంలో సమ్మర్ క్లౌడ్ సీడింగ్‌ సక్సెస్..!!

- August 10, 2025 , by Maagulf
రియాద్ ప్రాంతంలో సమ్మర్ క్లౌడ్ సీడింగ్‌ సక్సెస్..!!

రియాద్: కింగ్‌డమ్‌లో మొట్టమొదటి సమ్మర్ క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్‌ విజయవంతం అయిందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ ప్రకటించింది. దీంతో ఈశాన్య రియాద్‌లోని రుమాహ్‌లో వర్షపాతం పెరిగిందన్నారు. దీనిని ఇది ఒక ముఖ్యమైన సాంకేతిక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఆపరేషన్ ఈ ప్రాంతంలో మారుతున్న వాతావరణ మోడల్ ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రుమాహ్‌లో సానుకూల ఫలితాలు రావడంతో భవిష్యత్ సీజన్లలో ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com