ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం ..!!
- August 11, 2025
మస్కట్: ఒమన్- కువైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా మరోకీలక ఘట్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే కాంక్షతో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఒక లెటర్ పంపించారు. సల్తాన్ పంపిన లెటర్ ను బయాన్ ఫ్యాలస్ లో అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది అందజేశారు.
అనంతరం రెండు సోదర దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒమన్ –కువైట్ కు చెందిన మంత్రులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి