తొలిసారిగా ఆస్కార్ ఎంట్రీకి దరఖాస్తులు.. సౌదీ ఫిల్మ్ కమిషన్
- August 11, 2025
రియాద్: మొదటిసారిగా, సౌదీ ఫిల్మ్ కమిషన్ 98వ అకాడమీ అవార్డులకు సౌదీ అరేబియా తన ఎంట్రీని పంపనుంది. ఇందుకోసం సమర్పించాలని సూచించింది. గతంలో కమిషన్ ఈ ప్రక్రియను స్వంత ప్రమాణాల ఆధారంగా డైరెక్ట్ నామినేషన్ల ద్వారా స్వీకరించేది. ఈ మేరకు అధికారిక నియమాలు, అర్హత ప్రమాణాలు ఉండాలని సూచించింది. తుది నిర్ణయం నిర్వాహక సంస్థ అయినా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుందని తెలిపారు. మార్గదర్శకాలు స్వతంత్ర ఎంపిక కమిటీ ఏర్పాటు, చలనచిత్ర అర్హత అవసరాలు మరియు వివరణాత్మక సమర్పణ సూచనలను వివరిస్తాయి.
అంతర్జాతీయ వేదికలలో సౌదీ సినిమా ఉనికిని బలోపేతం చేయడానికి.. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ప్రొఫైల్‌ను పెంచే ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగమన్నారు. పూర్తి నిబంధనలు, అర్హత వివరాలు అకాడమీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణతోపాటు పూర్తి వివరాలను ఈ [email protected] కు పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







