భారత్, పాక్ సరిహద్దులో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
- July 17, 2016
పంజాబ్ లోని అమృత్ సర్, జలంధర్ తోపాటు పాకిస్థాన్‌లోని లాహోర్, షేకుపురాల్లో ఆదివారం భూమి కంపించింది. లాహోర్ కు నైరుతి దిశలో 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. భూమి ముక్కలవుతుందేమో అన్నట్లు కంపించిందని పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







