అహ్మదిలో 10మంది ప్రవాస కార్మికులు అనుమానస్పద మృతి..!!

- August 14, 2025 , by Maagulf
అహ్మదిలో 10మంది ప్రవాస కార్మికులు అనుమానస్పద మృతి..!!

కువైట్: అహ్మది గవర్నరేట్‌లో వేర్వేరు సంఘటనలలో పది మంది ప్రవాస కార్మికులు మరణించారు.  ప్రాథమిక దర్యాప్తులో విషపూరితమైన ఆల్కహాల్ తీసుకోవడం కారణమని పేర్కొన్నారు.  ఈ ఘటనలకు సంబంధించి వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బాధితులు విషపూరిత ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమిక వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలుస్తోంది. అయితే, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com