ప్రపంచంలోనే అత్యంత వికారమైన డాగ్ గా నిలిచిన పెటునియా..!!
- August 14, 2025
మనామా: కాలిఫోర్నియాలో ఒక చిన్న షిహ్ టుజు కుక్కపిల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. సోనోమా కౌంటీలో జరిగిన ప్రసిద్ధ వార్షిక పోటీలో పెటునియా 2025లో ప్రపంచంలోని అత్యంత వికారమైన కుక్కగా గుర్తింపు పొందింది. కాగా, పెటునియా వెనుక చాలా చరిత్ర ఉంది. సంవత్సరాల తరబడి నిర్లక్ష్యానికి గురైంది. అనంతరం యానిమల్ సెంటర్ లో ఉండగా ఓ కుటుంబం దాని సంరక్షణను తీసుకుంది. తాజాగా కుక్కలను దత్తత తీసుకోవడం గురించి అవగాహన పెంచే పోటీలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!