PAM సహెల్ యాప్ లో సాలరీ సేవ ప్రారంభం..!!
- August 17, 2025
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తన సహెల్ బిజినెస్ యాప్‌లో సాలరీ సర్టిఫికేట్ సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్థానిక బ్యాంకులు ఆమోదించిన బ్యాంక్ బదిలీ డేటా ఆధారంగా సాలరీ సర్టిఫికేట్ జారీ అవుతుందని తెలిపింది. ఇది ప్రైవేటు రంగంలోని కార్మికుల కోసం వేతన రక్షణ వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా కార్మికుల వేతనాలను బదిలీ చేయడానికి ఉద్దేశించిందని తెలిపింది. సాహెల్ బిజినెస్ యాప్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆపై సర్టిఫికేట్ సేవలను ఎంచుకోవడం, అవసరమైన ఫీల్డ్‌లను పూర్తి చేయడం ద్వారా సాలరీ సర్టిఫికెట్ ను పొందవచ్చని వెల్లడించింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







