లుసేల్, అల్ ఖోర్, అల్ రువైస్‌ మధ్య న్యూ ఎక్స్‌ప్రెస్ బస్సు రూట్..!!

- August 17, 2025 , by Maagulf
లుసేల్, అల్ ఖోర్, అల్ రువైస్‌ మధ్య న్యూ ఎక్స్‌ప్రెస్ బస్సు రూట్..!!

దోహా: ఉత్తర ఖతార్‌లోని ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త ఎక్స్‌ప్రెస్ మార్గం E801 ఆగస్టు 17 న ప్రారంభం కానున్నది. ఈ సర్వీస్ లుసేల్, అల్ ఖోర్ మరియు అల్ రువైస్‌లను కలుపుతుంది.  ఇది మూడు గమ్యస్థానాల మధ్య కీలకమైన రవాణా సదుపాయాన్ని అందిస్తుందని మోవాసలత్ ఖతార్ పేర్కొంది. ప్రతి రెండు గంటలకు ఒక సర్వీస్ అందుబాటులో ఉంటుందన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com