కువైట్ లో వెహికల్ గ్లాస్ రంగును 50% వరకు అనుమతి..!!
- August 18, 2025
కువైట్ః కువైట్ అధికారికంగా వెహికల్ గ్లాస్ రంగును 50 శాతం వరకు అనుమతించింది. ట్రాఫిక్ చట్టం యొక్క ఎగ్జిక్యూటివ్ బైలాస్ కొన్ని నిబంధనలను ఇటీవల సవరించారు. మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఈ కొత్త ఉత్తర్వులను జారీ చేశారు.
వెహికల్ తయారీదారుల స్పెసిఫికేషన్ల ప్రకారం వాహనాలకు గ్లాస్ గాజును అమర్చవచ్చు. దాంతోపాటు టిన్టెడ్ ఫిల్మ్‌లు కూడా పెట్టుకోవచ్చు. అయితే టిన్టెడ్ ఫిల్మ్‌లు 50 శాతం మించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!