రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్సైట్ హ్యాకింగ్
- July 17, 2016
గుర్తుతెలియని హ్యాకర్లు రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్సైట్ హ్యాకింగ్ చేసి రెండు మిలియన్ల నెటిజన్ల డేటాను లీక్ చేశారు. ఈ హ్యాకింగ్ తో ముస్లిమ్ మ్యాచ్ డాట్ కాం, షాదీ డాట్ కాం వెబ్సైట్ లు ప్రభావితమయ్యాయి. రెండు మిలియన్ యూజర్ల డేటాతో పాటు వారి ఈమెయిల్ అడ్రసులు, వారి పాస్ వర్డ్ లను హ్యాకర్లు తస్కరించారు. 1,50,000 మంది నెటిజన్ల సమాచారంతోపాటు 7,90,000 ప్రైవేటు మెసేజ్ ల డేటాను ఆన్ లైన్ లో లీక్ చేశామని హ్యాకర్లు ప్రకటించారు. దీంతోపాటు ఆఫ్రికా డేటింగ్ డాట్ కాం, అడల్ట్ సింగిల్ సైట్స్ డాట్ కాంలు హ్యాకింగ్ చేశారు. ఈ హ్యాకింగ్ వ్యవహారంలో చిక్కుకున్న వినియోగదారులు తమ పాస్ వర్డ్ లను వెంటనే మార్చుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు. నెటిజన్లు తమ అకౌంట్లకు సమయానుకూలంగా పాస్ వర్డ్ లను మార్చుకోవడంతోపాటు టూ స్టెప్ అథంటికేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని సైబర్ నిపుణులు సలహా ఇచ్చారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







