సౌదీలోని చాలా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు..!!

- August 18, 2025 , by Maagulf
సౌదీలోని చాలా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు..!!

జెడ్డా: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ తెలిపింది. జాజాన్, అసిర్, అల్-బహా, మక్కా, తబుక్ మరియు మదీనా ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. రియాద్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

జాజాన్, అసిర్, అల్-బహా మరియు మక్కా ఎత్తైన ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ అధికారుల సూచనలను పాటించాల సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com