అబుదాబిలో Dh350,000కి అమ్ముడైన ఫాల్కన్..!!
- August 19, 2025
యూఏఈ: అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ ఫాల్కన్ వేలంలో అరుదైన తెల్ల అమెరికన్ గర్మౌషా ప్యూర్ 350,000 దిర్హామ్స్ ధర పలికింది. అరగంటకుపైగా సాగిన వేలం పాటలో చివరికి దీనిని ఖతార్ కు చెందిన హసన్ అల్ కుబైసి సొంతం చేసుకున్నారు.
దీంతోపాటు వేలం 1లో గైర్ ప్యూర్, హాలండ్, నసీమ్ ఫాల్కన్ ఫామ్ Dh40,000, వేలం 2లో గైర్ షాహీన్, స్పెయిన్, మబ్రూక్ ఫాల్కన్ ఫామ్ – Dh29,000, వేలం 3లో గైర్ హుర్, యూఏఈ, అల్ సరామి ఫాల్కన్ ఫామ్ – Dh50,000, వేలం 4లో గార్మౌషా ప్యూర్, యూఎస్, RW ఫామ్ – Dh350,000, వేలం 5లో గైర్ తబా, స్పెయిన్, ఫాల్కన్ సెంటర్ – Dh35,000, వేలం 6లో గైర్ తబా, స్పెయిన్, ఫాల్కన్ సెంటర్ – Dh28,000, వేలం 7లో గైర్ తబా, స్పెయిన్, ఫాల్కన్ సెంటర్ – Dh14,000 కు అమ్ముడైనట్టు ADIHEX డైరెక్టర్ సయీద్ అల్ హస్సానీ తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!