బౌషర్ విలాయత్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- August 20, 2025
మస్కట్: బౌషర్‌లోని విలాయత్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్థలంలో చెలరేగిన మంటలను మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు సకాలంలో స్పందించి ఆర్పివేశాయి. అయితే అప్పటికే మంటల కారణంగా సమీపంలోని వృక్ష సంపదకు నష్టం వాటిల్లింది. పోలీసులు ఏవియేషన్ టీమ్ సమన్వయంతో మంటలను సకాలంలో ఆర్పివేయడంతో, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించగలిగారు. దాంతో పెను విపత్తు తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







