పక్షులు, పిల్లులకు ఆహారం.. పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- August 20, 2025
కువైట్: పక్షులు లేదా పిల్లుల వంటి జంతువులకు బహిరంగంగా ఆహారాన్ని అందించడంపై కువైట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఆహారాన్ని లేదా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో విసిరేయవద్దని ప్రజలను హెచ్చరించింది. అలాంటి చర్యలు చట్టాల నిబంధనలకు విరుద్ధమని చెప్పింది. అలాంటి వ్యక్తులు 500 కువైట్ దినార్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అందరూ చట్టాన్ని పాటించాలని మరియు ప్రజా పరిశుభ్రతను కాపాడుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







