ఖతార్ కు కొత్తగా వచ్చిన వారికి వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- August 21, 2025
దోహా: ఖతార్ కు కొత్తగా వచ్చే వారికి వైద్యపరీక్షలను తప్పనిసరి చేశారు. దీనికి సంబంధించి ఖతార్ హెల్త్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీచేసింది. ఫిలిప్పీన్స్ నుండి కొత్తగా వచ్చిన వారి కోసం మెడికల్ కమిషన్లో ఫాలో-అప్ పరీక్షలు తప్పనిసరి అని తెలిపింది. కొత్తగా వచ్చిన వారు అంటు వ్యాధుల నుండి విముక్తి పొందారని నిర్ధారించడం ఈ నిర్ధారణ పరీక్షలు లక్ష్యమని పేర్కొంది.
భారతదేశం, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్ ఎంబసీల్లో ఖతార్ వీసా కేంద్రాల్లో నిర్వహించే మెడికల్ పరీక్షలకు ఇవి అదనమని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!







