పారిశ్రామిక ప్రాంతంలో తల లేని మృతశరీరం లభ్యం
- July 18, 2016
తల లేని వ్యక్తి యొక్క శరీరం స్థానికంగా సంచలనం కల్గించింది. ఆదివారం తెల్లవారుజామున దోహా ఇండస్ట్రియల్ ఏరియా స్ట్రీట్ 27 లో ఈ మృతదేహం కనుగొనబడింది. ఒక రహదారి ట్రాఫిక్ ప్రమాదంలో ఈ విధంగా జరిగి ఉండవచ్చని స్థానిక దినపత్రికలు తమ నివేదికలో వివరించాయి.
బాధితుడిని వేగంగా వస్తున్న ఒక ట్రక్ డీ కొట్టినట్లు దాంతో ఆ వ్యక్తి తల తెగిపోయినట్లు ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కొందరు వ్యక్తులు పత్రికలకు తెలిపిన సమాచారం..తల లేని పరిస్థితుల్లో దారుణంగా మరణించిన వ్యక్తి భారతదేశాం లోని ఉత్తర పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడిగా కొందరు పేర్కొంటున్నారు.ధ్రువీకరించని నివేదికలు ప్రకారం మృతుడు మున్సిపాలిటీలో కార్మికుడిగా పని చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







