కత్తిలాంటోడికి ఆదిలోనే అడ్డంకులా?
- July 18, 2016
మెగాస్టార్ ఫ్యాన్స్‌కి షాక్. చిరంజీవి న్యూప్రాజెక్ట్ కత్తిలాంటోడికి ఆదిలోనే అడ్డంకులా? ఈ మూవీ షూటింగ్‌ని అర్ధాంతరంగా ఆపేసినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. తనకు- ఆలీకి మధ్య తీసిన కామెడీ సీన్స్ చిరంజీవికి నచ్చలేదని, తిరిగి రీషూట్ చేయాలని ఆయన కోరారని అందుకే షూటింగ్ నిలిచిపోయిందన్నది అందులోని సారాంశం.
పైగా స్ర్కిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని మెగాస్టార్ కోరాడని అంటున్నారు. దీంతో పరుచూరి సోదరులతోపాటు సాయి బుర్రామాధవ్ స్ర్కీన్ప్లేపై దృష్టి పెట్టి తుది మెరుగులు దిద్దే పనిలోపడినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. డైరెక్టర్ వీవీ వినాయక్ ఇందుకు సరేనన్నట్టు ఇన్సైడ్ సమాచారం. ఈ గ్యాప్‌లో చెర్రీ 'ధృవ'పై ఫోకస్ పెట్టనున్నాడు. వీలైతే కొన్ని సూచనలు చరణ్ ఇవ్వవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







