ఖతార్ లో మున్సిపల్ ఈ-సేవలకు ఆదరణ..!!

- August 24, 2025 , by Maagulf
ఖతార్ లో మున్సిపల్ ఈ-సేవలకు ఆదరణ..!!

దోహా: ఖతార్ మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ-సేవలు మున్సిపల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజా అవసరాలను సమర్ధవంతంగా తీర్చుతుందని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఇటీవలి గణాంకాల ప్రకారం, మున్సిపల్ సేవల కోసం మొత్తం 3,586 అభ్యర్థనలు “ఔన్” మొబైల్ అప్లికేషన్ ద్వారా వచ్చాయి. ఇది నివాసితులలో ప్లాట్‌ఫామ్ పై పెరుగుతున్న ప్రజాదరణను తెలియజేస్తుందన్నారు.  ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా ఇ-సేవలను విస్తరించడానికి ప్రణాళికలను వేగవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com