బహ్రెయిన్ లో బిల్డింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు AI వ్యవస్థ..!!
- August 25, 2025
మనామా: బహ్రెయిన్ లోని ప్రభుత్వ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టే దిశగా ఒక ప్రధాన అడుగు పడింది. బిల్డింగ్ ఉల్లంఘనలు మరియు మార్పులను గుర్తించడానికి AI-ఆధారిత వ్యవస్థను అమలు చేయడానికి వీలుగా గ్లోబల్ కంపెనీ ఐటోస్కీతో సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఒప్పందం చేసుకుంది.
ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందని అథారిటీ ఛైర్మన్ ఇంజనీర్ బాసిమ్ బిన్ యాకౌబ్ అల్ హమ్మర్ అన్నారు. బహ్రెయిన్ అంతటా సహజ మరియు బిల్డింగ్ ప్లాన్ లో మార్పుల సమగ్ర , విశ్వసనీయ పర్యవేక్షణ శాటిలైట్ ఫిక్చర్స్ పై ఆధారపడి పనిచేస్తుందని వెల్లడించారు. ఇది పర్యవేక్షణ సామర్థ్యాన్ని 60% కంటే ఎక్కువకు పెంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







