కువైట్‌కు వస్తుండగా.. ప్రమాదం..ముగ్గురు భారతీయులు మృతి..!!
- August 27, 2025
కువైట్: కర్బలాలోని అర్బయీన్ తీర్థయాత్రకు హాజరై కువైట్‌కు తిరిగి వస్తుండగా గురువారం ఉదయం ఇరాక్‌లో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరియు ఒక పాకిస్తానీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 21న ఉదయం 6:00 గంటల ప్రాంతంలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది.
మృతులను కువైట్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అక్బర్ అలీ అబేది; కువైట్‌లోని అధాన్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ గులాం అలీ కుమారుడు బెంగళూరుకు చెందిన ముసా అలీ యావారీ; ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్వేజ్ అహ్మద్ గా గుర్తించారు. వారి అంత్యక్రియల ప్రార్థనలు ఇరాక్‌లోని నజాఫ్‌లో జరిగాయని వారి బంధువులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!