అంతర్జాతీయ హార్స్ రేసులో కొత్త పవర్ హౌస్..!!
- August 27, 2025
మనామా: అంతర్జాతీయ హార్స్ రేసులో ప్రపంచంలో ఒక కొత్త పవర్ హౌజ్ ఆవిర్భవించింది. క్రౌన్ జ్యువెల్స్ రేసింగ్, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా మరియు హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఏకమయ్యారు. విక్టోరియస్ ఫరెవర్ పేరుతో వారు రేసింగ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. షేక్ నాసర్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ మేరకు షేర్ చేశారు. దాదాపు 60 కి పైగా హార్స్ ఇప్పుడు ఒకే బ్యానర్ కింద పోటీ పడతాయని, బ్రిటన్లో మరియు ప్రపంచ వేదికపై హార్స్ రేసుల్లో బలమైన కొత్త పోటీదారుడు వచ్చాడని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







